నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
ప్రేమ కాలం
కాలం -
ఒక్కటే నీ సొత్తు
దానితో
కూసింత పొత్తు నాది
అదేగా - నువ్వు
గల గలా ప్రవహిస్తావు నువ్వు
కల కంటూ- నేనూ పరుగెడతాను నీ వెనక
బహుశా ప్రేమ అంటే
అదేనేమో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి