నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
నీ మతమూ , మానవత్వం
84 ఏండ్ల ఫాదర్ స్టాన్ కి
మాత్రమే కాదు
మంచినీళ్లు తాగే అతడి సిప్పర్కి కూడా
ఎంతో దయ తో - మరణాన్ని ప్రసాదించింది
బహు పరాక్ !
గాంధీనే కాల్చి చంపిన గాడ్సేలు
గోముఖ వ్యాఘ్రాలు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి