నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
మన కలల్ని మనమే
పనిగట్టుకుని
ప్రతిరోజూ
గానం చెయ్యక పోతే
కలతలే రాజ్యమేలుతాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి