జ్ఞానం

జ్ఞానం

అర్థం కానిది ఎప్పుడూ

ఒక పుండులా సలుపుతునే వుంటుంది

అర్థం అయింది అనుకున్నది

పుండు మీద కారం లా

మంట పెడుతూనే వుంటుంది .