పాలాగు
నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
నీ జతలో
నీ జతలో
ఒక అలవాటు ఐన ప్రాణం
తన్లాట ఇది
అంతే !
లేకపోతే చూడు ,
చౌరాస్తా లో ఎన్ని శిలా విగ్రహాలు
ఒంటరిగా
కదలకుండా నిలబడిపోయి ...
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)