spandana

స్పందన

మనిషి స్పందన ఏదైనా 

ప్రవహించక మానదు

ఆ దారిలో ఎన్ని అద్బుతాలో !

మరెన్ని అవాంతరాలో!!