18, ఏప్రిల్ 2013, గురువారం


సంతోషం పూర్తి బలం 

దేశమంటే మనుషులోయ్ 

కుందన్ సింగ్ రిటైర్మెంట్ 

గూడూరు  సుబ్బయ్య ,డి . గోపాల్ రెడ్డి లతో నేను ... 

దిల్జీత్ సింగ్ ,సుబ్బయ్య లతో ... 

మా ప్రాజెక్ట్ వాళ్ళే అందరూ ,కున్దన్ సింగ్ రిటైర్ మెంట్ వేళ ... 

16, ఏప్రిల్ 2013, మంగళవారం

ఇరొమ్ షర్మిల (మణిపూర్)

ఎఫ్ .ఎమ్. హుస్సేన్ భారతదేశం 



చాటేసిన ముఖం

 చాటేసిన ముఖం 

నా మనసు అద్దం  లాంటిదే ;

పగిలిన అద్దంలో నా  ముఖం నేనే 

చూసుకోలేక పోతున్నాను 

నీకైతే  చాలా  కష్టం 


కార్టూనిస్ట్ మారియో మిరిండా  (గోవా )

మిరిండా బొమ్మ!మనం బాపు బొమ్మ అంతము కదా !

గాలి కెరటాలలో .. 

ఎడారిలో  లో తోడు నీడ 

ఇదే స్వర్గం 

ఆకాశానికి ఉక్క బోస్తుంది 

ఆకులో ఆకునై ,పుస్తకంలో లీనమై 



చినువా  అచుబే : ఆఫ్రికన్ సాహిత్య శిఖరం 


నేను ఇక్కడే ఉంటాను 

4, ఏప్రిల్ 2013, గురువారం

గూగీ థియాంగ్ దంపతులు 






                                            'మట్టి కాళ్ళ మహారాక్షసి' నవలా మహా రచయత 

అందాల తార జయప్రద


 అందాల తార జయప్రద 

ఈ రోజు పేపర్ చూసారా ?52 వ పుట్టిన రోజు జరుపుకున్న  అందాల తార జయప్రద ఆంధ్ర రాజకీయ పార్టీలకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది .
 తెలుగుదేశం పార్టీ ని వదలి ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ లో చేరి ,అమర్ సింఘ్ అండదండలతో ఎమ్ పి గా గెలిచి మన జయప్రద చరిత్ర సృష్టించింది . అమర్ సింఘ్ ఆ పార్టీ ని వీడడం తో జయప్రద
కూడా  ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు దూరమైంది . ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలకు తను ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది .
తను వదిలివెళ్ళిన తెలుగుదేశం పార్టీ లోనే చేరాలని ఉందట కాని రాజశేకర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథ కాలు బాగున్నాయట . అమ్మో జయప్రద !
అమర్ సింఘ్జ  తో జయప్రద !
నీవు లేక వీణ మ్రోగలేనన్నది 
"యజ్ఞం "కథకుడు 

pyramid of capitalist system



3, ఏప్రిల్ 2013, బుధవారం

అణి 'చే' త 

మేము ఎవ్వరిని ఎప్పుడు దోచుకోలేదు . మేము చాలా సాధారణ జీవితం గడుపుతున్నాము మేము డబ్బు కోసమే బ్రతుకుతున్నాము ... అంటే ప్రజల కోసమే !

కార్మికా !పండగ చేసుకో !

perfect !

బొమ్మ -బొరుసు