నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
అది వొట్టి బొమ్మే అయితే
ఎన్ని రంగులేసి అయినా మెప్పించ వొచ్చు
అది ఊసు పోని కవితే అయితే
కొట్టివేతలతోనూ సరిపెట్టుకోవచ్చు
కానీ - పట్టించుకోవటం లేదు అని
పూట పూట కి మంకు పట్టు పట్టే
పాపం - పిచ్చిమనుసు ను
ఎలా ఏమార్చను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి