క్రికెట్
........
మనిషి మనసు ను
నిజంగా అర్థం చేసుకొని
అతని హృదయాన్ని అరచేతిలో ఇముడ్చుకుని
ఒక చెయ్యి చేసే అద్భుతాలే జీవితం
చేతులతో కాళ్లతో
సరదాగా ఆడుకొనేవి మనిషి ఆటలు
మనిషికి కాస్త రూపం లో దగ్గరగా వుండే
క్రూర మృగాల ఆటలన్నీ
జంతువులతోనే లేదా
మారణాయుధాలతోనే ..
క్రికెట్ బాట్ తో మనిషిని
బంతి లా కొట్టగలిగే ఆట ఇష్టం వాడికి
అలాంటి వ్యసనాలకి మనల్ని బానిసల్ని
చెయ్యడమే వాడి ఆట మర్మం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి