5, ఫిబ్రవరి 2023, ఆదివారం

 

లూడో మార్టెన్స్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search

లూడో మార్టెన్స్ (Ludo Martens) బెల్జియం దేశానికి చెందిన ఒక ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. ఇతను 1968లో All Power to the Workers అనే మావోయిస్ట్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ ప్రస్తుతం బెల్జియన్ కార్మిక పార్టీ (Workers' Party of Belgium) పేరుతో పని చేస్తోంది. 1994లో లూడో మార్టెన్స్ "మరో కోణంలో స్టాలిన్" [1] అనే గ్రంథం వ్రాశాడు. సోవియట్ యూనియన్ లో వ్యవసాయ సమిష్ఠీకరణ సమయంలో జరిగిన రైతుల అరెస్టులు, మరణాల పై సామ్రాజ్యవాద మీడియా చూపిస్తున్న లెక్కలు అవాస్తవాలని అందులో పేర్కొన్నాడు. సోవియట్ యూనియన్ ని నిజాయితీగా పరిపాలించిన చివరి నాయకుడు స్టాలిన్ అని అతను ఆ పుస్తకంలో వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి