నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
వాన విల్లు
అంతా కన్నీటి పర్యంతమే ..
అయినప్పటికీ
గాలిలో ఒక్క నీటి బిందువై
నేను ఒక్కడినే వేలాడుతుంటాను
నువ్వేగా ఒక వెలుగు రేఖ లా వచ్చి
నన్ను రంగు రంగుల ఆకాశం చేస్తావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి