వెలుతురు కిటికీ
ఈ కాస్త ఓపిక ఉన్నప్పుడే
నా మాటలు నాలుగు రాయాలి
ఒక్క మాటైనా నీ చెంప
చెళ్లుమనిపించాలనేదే నా ఆశ
గుండె గది నిండిపోయిన భావాలు
నువ్వు మూసి ఉంచిన చీకటి తలుపుల్లోంచి
దూక లేక పోయినా
నేను తెరుచుకున్న వెలుతురు కిటికీ ల నుంచి
నా మాటల ప్రయాణం ఖాయం ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి