నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
మాటల కోట
కాసేపు ఆలకిస్తే నువ్వు
ఎన్నిటినో పూసగుచ్చినట్టు
నీకే చెప్పాలని ఉంటుంది
పూసల్లో దారం లా
నా ఊసుల్లో నిన్ను మరి
ముడివేసుకోవాలని ఉంటుంది
అంతే .. అంతే సరి !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి