నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
నీడ తో యుద్ధం
వెదికి వెదికి
వేసారి పోయి
నాకు .. పోటీగా
మరి .. నిన్నే నిలబెట్టాను
నాతో నేనే అన్నట్టుగా ..
ఇక తగ్గేదే .. లా ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి