నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
కొండచిలువలా కోటొక్క ఆశలు
నిన్ను చుట్టుకొని
మెలిపెడుతుంటే
కమ్మటి కల చెదిరి
శిలగా మిగిలిన మనసు
కొద్ది కొద్దీ గా శిధిలమయ్యే వేళ..
పొడి బారిన కళ్ళల్లో
రాలి పడే కన్నీళ్లు ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి