ఇంతకంటే గొప్ప హృదయమేదైనా
నడిచే కాలికి "గొప్పు "లాగ తగిలితే
నొప్పి ఎలా తెలియకుండా ఉంటుంది
ఏ గాలి దిశను తిప్పగలిగానని
నిన్ను మన్నించమని అడగడం
ఏ నీటికి నడకలు నేర్పానని
నీ పరుగులకు వెరవడం
రెండు ప్రవాహాలు
ఒక సంగమం
అది సాగర ఘోష అయింది
నడిచే కాలికి "గొప్పు "లాగ తగిలితే
నొప్పి ఎలా తెలియకుండా ఉంటుంది
ఏ గాలి దిశను తిప్పగలిగానని
నిన్ను మన్నించమని అడగడం
ఏ నీటికి నడకలు నేర్పానని
నీ పరుగులకు వెరవడం
రెండు ప్రవాహాలు
ఒక సంగమం
అది సాగర ఘోష అయింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి