పల్లె సుద్దులు
కన్నీటి కి గట్లు కట్టి
గుడ్డి దీపాల వెలుగులో
కన్నీటి కి గట్లు కట్టి
గుడ్డి దీపాల వెలుగులో
కలలను ఊరేగించుకోవడమే జీవితం
గుండె మంటల్లో ఆత్మ కాలిపోయినా
అద్బుతమైన జీవితాన్ని బ్రతికించుకోవటం ఒక అవసరం
పగులు దేరిన పాదాలకు
విడిపోయిన మన దారులెక్కడ కలుస్తాయో
వివరించడం వృథా ప్రయాస
ఎత్తిన పిడికిళ్ళలో ఎర్రజెండా మాయమవడం
ఎవడి కుట్రో విప్పిచెప్పుకోగలిగితే
గుండె మంటల్లో ఆత్మ కాలిపోయినా
అద్బుతమైన జీవితాన్ని బ్రతికించుకోవటం ఒక అవసరం
పగులు దేరిన పాదాలకు
విడిపోయిన మన దారులెక్కడ కలుస్తాయో
వివరించడం వృథా ప్రయాస
ఎత్తిన పిడికిళ్ళలో ఎర్రజెండా మాయమవడం
ఎవడి కుట్రో విప్పిచెప్పుకోగలిగితే
అదే నేడు మహా విప్లవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి