నేనే
ఆకాశం తలవంచి
తన మెత్తటి మేఘాల బుగ్గలపై
ముద్దు పెట్టి
మొట్టికాయ వేస్తాను
నా ప్రేమకు చలించి పోయు
అది భళ్ళున వర్షిస్తుంది
తన ప్రేమలో నేనూ తడిసి ముద్దవుతాను
మేమెప్పుడూ -ఇంతే !
ఆకాశం తలవంచి
తన మెత్తటి మేఘాల బుగ్గలపై
ముద్దు పెట్టి
మొట్టికాయ వేస్తాను
నా ప్రేమకు చలించి పోయు
అది భళ్ళున వర్షిస్తుంది
తన ప్రేమలో నేనూ తడిసి ముద్దవుతాను
మేమెప్పుడూ -ఇంతే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి