విరహం కదూ!
కోరికల వేడి తాళలేక
కోటి ముక్కలైన
భూమి హృదయం
ఈ బండబారిన కొండలు
నూటొక్క గజాల చీర కట్టి
అందాలు విరబూసే
పల్లెపడుచు
నా హృదయం
మా ఇద్దరి మధ్య
సయోధ్య కూర్చే
ప్రేమ వారధల్లె
నువ్వే ....
నీ నవ్వే ....
జలపాతంమై
వెన్నల పాశమై...
కోరికల వేడి తాళలేక
కోటి ముక్కలైన
భూమి హృదయం
ఈ బండబారిన కొండలు
నూటొక్క గజాల చీర కట్టి
అందాలు విరబూసే
పల్లెపడుచు
నా హృదయం
మా ఇద్దరి మధ్య
సయోధ్య కూర్చే
ప్రేమ వారధల్లె
నువ్వే ....
నీ నవ్వే ....
జలపాతంమై
వెన్నల పాశమై...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి