15, జనవరి 2012, ఆదివారం

ప్రేమే

 ప్రేమే నేమో!
తెల్ల    కాగితమూ

తేరిపారా చూస్తుంది

ఏమిటి
ఇంత అపురూపంగా  పట్టుకుంటావు
  
ఏంటి  ప్రేమికుడివా ?
పిచ్చివాడా!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి