నీ యాది
ఈ ఎడతెగని రోడ్డు
నీ పాదాల చెంతకే
దారి తీస్తే బాగుండు
ఈ చిమ్మ చీకటి
నీ కంటి వెలుగుల్లో
తేలి పోతే బాగుండు
ఈ చుక్కల ఆకాశం
మన ప్రేమ యాత్రలకు
పల్లకి అయితే ఎంత బాగుండు .
ఈ ఎడతెగని రోడ్డు
నీ పాదాల చెంతకే
దారి తీస్తే బాగుండు
ఈ చిమ్మ చీకటి
నీ కంటి వెలుగుల్లో
తేలి పోతే బాగుండు
ఈ చుక్కల ఆకాశం
మన ప్రేమ యాత్రలకు
పల్లకి అయితే ఎంత బాగుండు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి