వానపాము
నేను గెలవాల్సిన విజయమే
సరిహద్దులు గా గీసి నిలిసిన యుద్ధం లో
ప్రత్యక్షం గా ఎప్పుడూ లేను
కాని
అంతకు మించి
తలదాచు కున్న
అంతకు మించి
తలదాచు కున్న
చిరునవ్వుల ముఖాన్ని తగిలించుకున్న
నన్ను
మీరెవ్వరూ గుర్తు పట్టలేరు
నేను
మీరెవ్వరూ గుర్తు పట్టలేరు
నేను
శవాల గుట్ట కింద కదులుతున్న వానపామును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి