9, అక్టోబర్ 2012, మంగళవారం

 పోస్ట్మార్టం 

నన్ను నేను ఎప్పుడూ 
నిప్పుల్లో కాల్చుకునే చూసుకొంటాను 
నల్లని బొగ్గులా  ఉంటాను 
అసహ్యం లేదు 
అపురూపం కాదు 
నేను, నేనులా వున్నా నంతే!
నాకన్నుల్లో వెలుగు చూడు ,
నిన్ను, నిన్నుగా ప్రేమిస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి