కొండ మీది నుంచి
ఆకు పచ్చని కళ్ళల్లోకి
ఆకు పచ్చని కళ్ళల్లోకి
తల వంచి చూసాను
అడవి కొమ్మ వీచి పిలిచింది
బాండ రాయి కఠినం
అడవి కొమ్మ వీచి పిలిచింది
బాండ రాయి కఠినం
కొండ నా కాళ్ళను పట్టేసింది
కొడైకెనాల్ శీతలం గాలి
నీ లాగే తల నిమిరింది
15-06-08,ఉదయం 11
కొడైకెనాల్
కొడైకెనాల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి