నnnekkado కోల్పోయునట్లు నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను నీ హృదయం విశాలం నన్ను పసిపాప ను చేసి నీ చిటికన వేలుతో నడిపించావు
నడిచినంతమేరా నీ వెలుగులే నువ్వలా వెనుదిరుగకుండా సాగి పోతూ నే వున్నావు నేను ఒక ఇంద్రధనస్సు చూస్తూ అలా నిలబడిపోయాను ఆ తర్వాత నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు . అదే స్ఫూర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి