పాలాగు
నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
23, ఫిబ్రవరి 2013, శనివారం
నమ్మకం
చీకటి అంచున నిలబడి ఎంత గాఢo గా కళ్ళుమూసుకొని
నిడురపోతానో !
నిన్నటి మీద నమ్మకమో ,
లేదా
దేన్నైనా సరే ఎదురుకొవాల నే
నువ్వు నేర్పిన ధైర్యమో కాని
నీ ప్రేమ నిoపుకున్న
కళ్ళు
నీ వెతుకులాట లోనే తెల్లారిపోతాయు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి