ఏకాంతాల గుండెకోత
ఇది వలపో ,నీ తలపో
కనుపాపలు చేష్టలుడిగిపొయు
కన్నీటి నీడల్లో సేదతీరే వేళ
నీ రూపమేదీ కనిపించదు
నీ ఆత్మీయ స్పర్శ ఏదో చిరుగాలి లా
నా నుదుటిని ముద్దాడిన వేళా
ఏకాంతాల గుండెకోత .
ఇది వలపో ,నీ తలపో
కనుపాపలు చేష్టలుడిగిపొయు
కన్నీటి నీడల్లో సేదతీరే వేళ
నీ రూపమేదీ కనిపించదు
నీ ఆత్మీయ స్పర్శ ఏదో చిరుగాలి లా
నా నుదుటిని ముద్దాడిన వేళా
ఏకాంతాల గుండెకోత .
వావ్ నైస్ ఫీల్
రిప్లయితొలగించండి