global labour history .. state of the art.
edited by Jan Lucassen
published by peter lang, oxford
డిసెంబర్ 1996 ... న్యూ ఢిల్లీ లో భారత కార్మిక చరిత్ర కారుల అసోసియేషన్ ఒకటి ఏర్పాటు ఐంది . అప్పటి నుండి 1998 ,2000,2002 లో మూడు సమావేశాలను నిర్వహించింది .
ప్రపంచ కార్మికోద్యమ రచనలో రెండు ధోరణలు
వేజ్ లేబర్ బలహీనంగా ఉన్న ఆఫ్రికా (సహారా దక్షిణ ప్రాంతం )లో మరియు అరబిక్ దేశాలలో విస్తృత పరిశోధన జరగలేదు . ఇక్కడ చరిత్ర రచన సంక్షోభం లో ఉంది .. రాజకీయ నిర్బంధం ,ఇస్లామిక్ అన్వయింపు దీనికి కారణాలు .
ఇక రెండోది .. సోషలిస్ట్ రాజ్యాలు .. మార్క్సిస్టు లెనినిస్ట్ దృక్పథం లోనే చరిత్ర రచన జరగాలి .
Labour History served as a science of legitimation -Oskar Negt
Hungarian historian Emil Niederhauser has commented, "paradoxically only the movement was seen, and the economic and social conditions were ignored or treated only in outline . There was much heroic struggle and many victims, which were not in vain as they produced in the last resort the happy present.
With in this "real socialists " context different paths were possible .
a) the Polish -Hungarian variat ,in which important scintific innovation was permitted before the communist collapse of 1989 -1990.
b)the russian approach ,with labour history enjoying an upsurge after 1956 which collapsed and was replaced by dogmatism within a decade
c)the chinese road.. marked by a crisis inthe humanities and in the labour history ,caused by the transformation to capitalism "from above"