నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
ఒయాసిస్
దేన్నీ వెదుక్కుంటూ
వస్తామో ..
దేన్నీ వదిలి
పెడతామో ,,
ఒంటి కాలు మీద కాలం
ఎంత దూరం
పరుగెడుతుందో ..
ఎండ మావి లో నీటిని
ఒంటె -ఎడారి ఓడ
నింపుకుంటుందా ?
అయినా ఆశ ఒక్కటే
కన్నీటితో ప్రాణం పోసి
ఒయాసిస్ ను
నిలుపు కుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి