అహమ్
వూ .. దేన్నీ నిర్వచించటానికి సాహసించ లేక పోతున్నాను
ఒంటరితనం .. కాదు విరహమే
కాదు ఎవరో కవయిత్రి అన్నట్లు ...అమోహమా
ఏమి తేల్చుకోలేని .. తెలవని తనమూ కాదు
పోనీ పాపం అందామా అంటే ..ఎదో తెల్సుననే అహం ఒకటి మధ్యలో

ఈ లోకం లేకుండా నేను లేను
నేను లేకుండా నాకు ఈ లోకం లేదు
ముందు నేనుండాలి
నాతో నా లోకం ఉండాలి
అప్పటికి నవ్వుల పువ్వులు పూచేస్తాయనికాదు
కూడు .. గుడ్డ నీడ ఉండాలి
అందరు హాయిగా ఉండాలి
నేను లేకుండా నాకు ఈ లోకం లేదు
ముందు నేనుండాలి
నాతో నా లోకం ఉండాలి
అప్పటికి నవ్వుల పువ్వులు పూచేస్తాయనికాదు
కూడు .. గుడ్డ నీడ ఉండాలి
అందరు హాయిగా ఉండాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి