అలజడి
సముద్రంలో పుట్టిన చక్ర వాకంలా
భూమి వేపు వేగంగా కదిలి వస్తాం
అడ్డంగా ఉన్నవాటినన్నిటిని
సమానం చేసేస్తాం ..
సముద్రం శాంతిస్తుంది
ఎవరికి వాళ్ళం హాయిగా
ఎంచక్కా ,ఎవ్వరి పనుల్లో వాళ్ళం
మునిగిపోతాం
కాని ..
జ్ఞాపకాల సునామీలే
అలజడి ,అలజడి ..
సముద్రంలో పుట్టిన చక్ర వాకంలా
భూమి వేపు వేగంగా కదిలి వస్తాం
అడ్డంగా ఉన్నవాటినన్నిటిని
సమానం చేసేస్తాం ..
సముద్రం శాంతిస్తుంది
ఎవరికి వాళ్ళం హాయిగా
ఎంచక్కా ,ఎవ్వరి పనుల్లో వాళ్ళం
మునిగిపోతాం
కాని ..
జ్ఞాపకాల సునామీలే
అలజడి ,అలజడి ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి