రాతిరి రాతిరి
చీకటి మూసిన ఏకాంతమే
పిడికెడు గుండెకు ఓదార్పు ..
మరి ఆ చీకటి తలుపే " కిర్రు " మని తెరిచి
భయపెడితే ..
ఆ ఏకాంతంలో చీకటి నీవే ,
అ'భయం' లాంటి భయం నీవే ..
చీకటి మూసిన ఏకాంతమే
పిడికెడు గుండెకు ఓదార్పు ..
మరి ఆ చీకటి తలుపే " కిర్రు " మని తెరిచి
భయపెడితే ..
ఆ ఏకాంతంలో చీకటి నీవే ,
అ'భయం' లాంటి భయం నీవే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి