మథనము
తన గురుంచి ఆలోచన తరగదు
తన ప్రేమ జ్యాపకాల తడి ఆరదు
తన మీద షికాయత్ మెల్లమెల్లగా మెత్తబడుతుంది
మళ్లీ మమకారం మొగ్గలు వేస్తుంది
తాను ఎదురైతే ఎద లో రగిలే ఊహల
కెవరు సంకెళ్ళు వేస్తారు ?
తన కన్నీటి బాష్పాల వేడి ని
తట్టుకునే ఉక్కు గుండె నీకుందా ?
తన గురుంచి ఆలోచన తరగదు
తన ప్రేమ జ్యాపకాల తడి ఆరదు
తన మీద షికాయత్ మెల్లమెల్లగా మెత్తబడుతుంది
మళ్లీ మమకారం మొగ్గలు వేస్తుంది
తాను ఎదురైతే ఎద లో రగిలే ఊహల
కెవరు సంకెళ్ళు వేస్తారు ?
తన కన్నీటి బాష్పాల వేడి ని
తట్టుకునే ఉక్కు గుండె నీకుందా ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి