ప్రేమచ్చాయ
ఇంతకు మునుపులా కొత్త గా భయం ఏదీ లేదు
ఎప్పటి నుంచో నాలో భావాలు
వటవృక్ష మై ...
ఊడలు దిగిన ప్రశ్నలు
సమాధానం ఏమీ లేదని కాదు
సంతృప్తి లేని డొల్లతనం
అయినా .. మళ్ళీ
ఆలోచనలు కొత్త గా
మెల్ల మెల్లగా
నా వేపే గురి పెట్టబడ్డ ప్రశ్న
నా లోంచి విడివడి నన్నే అల్లుకుంటూ
నన్నే మై మరిపిస్తూ నా ప్రేమచ్చాయ ..
ఇంతకు మునుపులా కొత్త గా భయం ఏదీ లేదు
ఎప్పటి నుంచో నాలో భావాలు
వటవృక్ష మై ...
ఊడలు దిగిన ప్రశ్నలు
సమాధానం ఏమీ లేదని కాదు
సంతృప్తి లేని డొల్లతనం
అయినా .. మళ్ళీ
ఆలోచనలు కొత్త గా
మెల్ల మెల్లగా
నా వేపే గురి పెట్టబడ్డ ప్రశ్న
నా లోంచి విడివడి నన్నే అల్లుకుంటూ
నన్నే మై మరిపిస్తూ నా ప్రేమచ్చాయ ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి