2, జులై 2014, బుధవారం

NGRI ,మధ్యప్రదేశ్
రాళ్ళల్లో .రప్పల్లో  ..
మధ్య ప్రదేశ్ ,Shahdol  జిల్లా  లో  NGRI seismic work .. ఈ చివర పెద్దమనిషి పరమశివం

నిన్నటి దాక మనుషులు .. నేడు చిత్తరవులు ..
మొండి గోడలు ..
ఈ నగరం నాది కాదు ... మృత్యువి ది .
ఈ పెట్టె లో ఒక జీవితమే భద్రంగా ఉండేది ..
వ్యాఖ్యను జోడించు
వ్యాఖ్యను జోడించు
ఇచ్చోటనే .. ఇచ్చోటనే  పొంచిఉన్న ప్రమాదం నిప్పులు కక్కింది

కను మూసి తెరిచేంతలో కాలి బూడిదైన "నగరం "
జూన్ 27,2014.

 తారీఖులు ,దస్తావేజులు ..ఇవి కావోయ్ చరిత్ర సారం .. మహాకవి శ్రీశ్రీ. అభివ్రుద్ది తాలుకు వికృతరూపం పచ్చని పల్లె లాంటి నగరాన్ని కాల్చి బూడిది చేసిన రోజు . దాదాపు ఇరవై మంది ని పొట్టన పెట్టుకుంది . ఆ దారుణానికి మౌన సాక్షిగా కాలిపోయిన కొబ్బిరి చెట్లు ... మనిషి చ్చావు ని బట్టి రేటు కాబోలు !ఈ సారి రేటు కూడా పెంచేశారు . 25 లక్షలు .save  tigers ..save forests ..కాని,'సేవ్ మనిషి'అవసరం లేదు కాబోలు ?
మృత్యు 'నగరం'లో కొబ్బరి చెట్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి