వలస కూలీ
పెద్దల మాట అంటే అంత అలుసా ?
బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు .. అంటే
భరోసా లేదా?
ఆ ఆకు అలములు ఏవో
నీ ఊర్లోనే తిని చస్తానంటావా !
అలా , ఎలా కుదురుతుంది చెప్పు ?
స్వతంత్ర భారతం లో
చావు కూడా పెళ్లి లాంటిదే కదా !
ఇప్పుడసలే గరీబ్ కళ్యాణ్ పథకం కూడా అమలు
కరోనా మరీ కరుణించిన కల్యాణ ఘడియలు ఇవి!
పెద్దల మాట అంటే అంత అలుసా ?
బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు .. అంటే
భరోసా లేదా?
ఆ ఆకు అలములు ఏవో
నీ ఊర్లోనే తిని చస్తానంటావా !
అలా , ఎలా కుదురుతుంది చెప్పు ?
స్వతంత్ర భారతం లో
చావు కూడా పెళ్లి లాంటిదే కదా !
ఇప్పుడసలే గరీబ్ కళ్యాణ్ పథకం కూడా అమలు
కరోనా మరీ కరుణించిన కల్యాణ ఘడియలు ఇవి!