పాలాగు
నీటిజాడ అద్బుతమే ప్రేమ లాగే !
14, ఏప్రిల్ 2014, సోమవారం
చలం' సంధ్య'
చలం' సంధ్య'
'సాయంకాలం సంధ్యకేసి
చూస్తున్నాను '
ఎవరామె ,అంటారు
ఏమో ,
నువ్వెవరో
నాకెప్పటికీ
తెలియక పోవచ్చు ..
పసిపాపాయిలా
నా ఒడి చేరావు .
ఈ గుండె పైనే
నడక నేర్చావు
చెరిగిపోని నీ నవ్వే
ఒక బండ గుర్తు ..
వాన
వాన మబ్బులు కమ్ముకొస్తే ..
అంతే ..
నెమలి, పురి విప్పి ఆడినట్టు
ఈ మనసు ..
వాన చినుకై
నేలతల్లిని ముద్దాడుతుంది
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)