29, ఏప్రిల్ 2013, సోమవారం
18, ఏప్రిల్ 2013, గురువారం
16, ఏప్రిల్ 2013, మంగళవారం
చాటేసిన ముఖం
చాటేసిన ముఖం
నా మనసు అద్దం లాంటిదే ;
పగిలిన అద్దంలో నా ముఖం నేనే
చూసుకోలేక పోతున్నాను
నీకైతే చాలా కష్టం
నా మనసు అద్దం లాంటిదే ;
పగిలిన అద్దంలో నా ముఖం నేనే
చూసుకోలేక పోతున్నాను
నీకైతే చాలా కష్టం
4, ఏప్రిల్ 2013, గురువారం
అందాల తార జయప్రద
అందాల తార జయప్రద
ఈ రోజు పేపర్ చూసారా ?52 వ పుట్టిన రోజు జరుపుకున్న అందాల తార జయప్రద ఆంధ్ర రాజకీయ పార్టీలకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది .తెలుగుదేశం పార్టీ ని వదలి ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ లో చేరి ,అమర్ సింఘ్ అండదండలతో ఎమ్ పి గా గెలిచి మన జయప్రద చరిత్ర సృష్టించింది . అమర్ సింఘ్ ఆ పార్టీ ని వీడడం తో జయప్రద
కూడా ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు దూరమైంది . ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలకు తను ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది .
తను వదిలివెళ్ళిన తెలుగుదేశం పార్టీ లోనే చేరాలని ఉందట కాని రాజశేకర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథ కాలు బాగున్నాయట . అమ్మో జయప్రద !
అమర్ సింఘ్జ తో జయప్రద ! |
3, ఏప్రిల్ 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)