నిన్ను పోల్చుకోలేక పోయాను ...
మంచు తెరే ఆకాశమై కమ్మేస్తుంది .అది అప్పటికే ఆకాశాన్ని మింగేసింది .నన్ను దాటుకుంటూ వెళ్ళిన మనిషి ని నిమిషం లో మాయం చేసేసింది . నడక సాగుతునేవుంది.కాని ఈ లోకం లో ఎవరికీ వారే .నా వెనకే వున్నా నీకు నేను కనిపించను.నాకు నీవు కనిపించవు.క్షమించు మిత్రమా !కిరణాలూ నన్ను తాకేంత వరకు .